Friday, 14 October 2011

Gandhi Jayanthi - Oct 2, 2011

ప్రియమైన స్నేహితులారా , అందరికి మా నమస్కారములు.మా  సంఘంలో ఇప్పటివరకు 85 మంది సభ్యులు  చేరినారు. 

గాంధీ జయంతి సందర్భం గా మా సంఘం అక్టోబర్ 2 వ తేది సాయంత్రం 6 గంటల కు శ్రీ పన్నాల దామోదర శాస్త్రి గారి ఇంటి ఆవరణ యందు క్రింది పెర్కొందిబడిన సభ్యులను సన్మానిన్చినాము.

  • శ్రీ  పన్నాల దామోదర శాస్త్రి
  • శ్రీ Dr కొప్పుల రామా రావు 
  • శ్రీ కట్టి నారాయణ రెడ్డి
  • శ్రీ పాపిశెట్టి మానయ్య
  • శ్రీ బిరదవోలు మారుతి రావు 
ముఖ్య అతిధి గా శ్రీ అనంతుల రాజారెడ్డి గారు విచ్చేసినారు.
.
మా తదుపరి కార్యక్రమము గా, కాలనీ లో "క్లీన్ & గ్రీణ్" కార్యక్రమము నిర్వహించుటకు నిర్ణైంచుట జరిగినది. 

సభ్యులకు తేది మరియు సమయము సర్కులర్ ద్వారా తెలియచేయబడును.

ధన్యవాదములు.

NNSCF  
15 -10 -2011 





No comments:

Post a Comment